శృతిహాసన్ పేరు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ కూతురిగా కాక తన సొంత కాళ్లపై నిలబడాలనే ఆలోచన శృతిది.
శృతిహాసన్ నటిగా, సింగర్‌గానే కాకుండా మ్యూజిక్‌పై పట్టున్న ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు శృతిహాసన్ మరో అడుగు ముందుకు వేసి...సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. 'ఇసిడ్రో' అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన శృతి షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, మ్యూజికల్, మల్టీమీడియా, డిజిటల్ ఫిలిమ్స్ వంటివి నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న శృతిహాసన్ సక్సెస్ సాధించడానికి మరో అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి..