గతంలో సుమన్ తన జైలు జీవితం కోసం ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్ ఇంటర్వ్యూ
అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కారణంగా చీకటి చెరసాల నుండి వెలుతురు ఉన్న జైల్లోకి మారారు హీరో సుమన్. హీరో కావడంతో తోటి ఖైదీలు చాలా బాగా చూసుకునే వారు.
ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఎవ్వరూ పట్టించుకోకపోయిన హీరోయిన్లు సుమలత, సుహసినిలు సుమన్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. సుమన్ బెయిల్ కోసం న్యాయశాస్త్రం ప్రముఖులైన లాయర్లే రంగంలోకి దిగారు