హీరోయిన్స్ తమ గురించి ఎంతగానో ప్రమోషన్ చేసుకుంటేగానీ నిలబడలేరు. అలాంటి పబ్లిసిటీ కోసం ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినాగానీ ఫొటో సెషన్ చేసుకుంటేనే గానీ పరిపూర్ణం కాదు. సెక్సీగా, ట్రెండీగా ఫొటోసెషన్ చేసుకుంటే ఆ ఫొటోలు కుర్రకారుకి పిచ్చెక్కించేస్తాయి. అందుకే ఫొటోసెషన్ చేయించుకున్నాను.. అని చెబుతుంది హిందీ భామ పరిణీతి చోప్రా.
టాప్ హీరోయిన్ అయిన ప్రియాంకా చోప్రా చెల్లెలిగా సినీ రంగ ప్రవేశం చేసిన పరిణీతి చోప్రా అక్క కన్నా తెలివైంది అని పేరు తెచ్చుకుంది. చాలా సినిమాల్లో తన సత్తా చాటుకుంది. అయినా సరే రేస్‌లో కొంత వెనకబడిపోయింది. అందుకే చాలా డబ్బు ఖర్చు పెట్టి ఫొటోసెషన్ చేయించుకుంది. అయితే ఆ ఫొటోలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి అంటూ లబోదిబోమంటుందట ఇప్పుడు.
ఎందుకంటే ఆ ఫొటోల కోసం మేకప్, డ్రెస్‌లు, హెయిర్ డ్రెస్సర్స్.. ఎంతో హంగామా చేసినా ఫొటోల్లో సెక్సీనెస్ కనిపించలేదట. ఆ ఫొటోలు పేలవంగా వున్నాయని పలు పత్రికలు తిరస్కరించాయట. అసలు నువ్వు ఏం చూపించావని ఫొటోలు వేసుకోవాలి? దాని కోసం ఫొటోసెషన్ దేనికి? సెల్‌ఫోన్‌తో తీసుకున్నా సరిపోయేది అని కూడా అన్నారట. దాంతో పరిణీతి తన ఫొటోలు తానే చూసుకుని దుఃఖిస్తోందట. మరి తనకు తెలియదా ఫొటోసెషన్‌లో ఒక్క డ్రెస్‌లే తప్ప ఇంకేదో చూపించాలని. అది కనబడకపోతే ఫొటోలు ఎవరు చూస్తారు మరి.?