ఆ బాలికను నాతో పడుకోబెట్టు.. అపుడే నీతో కాపురం చేస్తా.. రెండో భార్యతో భర్త!



మెదక్ జిల్లా చేగుంట మండలం రాంపూర్‌కు చెందిన ఎల్లం (45) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరశివారులోని కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మానగర్‌కు వలస వచ్చాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇక్కడకు రాకముందు నుంచే చేగుంటకు చెందిన ఓ మహిళతోనూ వివాహేతర సంబంధం ఉంది. ఎల్లం పద్మానగర్‌కు వచ్చి ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకుని, పద్మానగర్ రింగురోడ్డులో ఓ గదిని అద్దెకు తీసిచ్చి ఆమెతో కూడా కాపురం చేస్తూ వచ్చాడు. 

ఈ క్రమంలో ఈమె ఇంటిపక్కనే ఉన్న మరో ఇంట్లో ఓ 14 యేళ్ళ బాలిక ఉంది. ఆ బాలికపై ఎల్లంకు కన్నుపడింది. ఆ బాలిక తనకు కావాలని, అలాగైతేనే నీతో కాపురం చేస్తానని రెండో భార్యను హెచ్చరించాడు. బెదరింపులకు భయపడిన ఆమె ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ బాలికను చీరలను చూద్దామని ఇంట్లోకి పిలిచింది. ఇంట్లోకి రాగానే తలుపు వేసి బెదిరించింది. 

అలాగే, అప్పటికే మద్యంసేవించి ఉన్న ఎల్లం తనకు సహకరించాలని, లేకుంటే హతమారుస్తానంటూ ఆ బాలిక మెడపై కత్తిపెట్టి బెదిరించాడు. ఆ తర్వాత ఆబాలికకు ఫుల్‌గా బీరు తాగించిన కామాంధుడు.. ఆ మహిళ ముందే లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన కోర్కె తీరిన తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబి చంపేస్తానని బెదిరించి వదిలివేశాడు. దీంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. 

అయితే, మరో ఇంట్లో పనిచేసే పనిమనిషికి బాలిక తనకు జరిగిన ఘోరాన్ని వివరించి బోరున విలపించింది. ఆ పనిమనిషి ద్వారా సమాచారం బాలిక తల్లిదండ్రులకు చేరడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పేట్‌బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 

Related :

"స్తనాలతో" దాడి చేసి గాయపరిచిన మహిళ అరెస్ట్ ?

మేలుకొలుపు : చిరంజీవి నిజస్వరూపాన్ని తెలుసుకోండి ఫాన్స్ ..

ఆఫీసర్ కు ముందు అడ్డగాడిద కు వెనుకల నడవకూడదు అంటే ఇదే?

రెండో మొగుడి తో మొదటి మొగుడి రాసలీలలు చెప్తే ..... ?