ATM లకు కూడా దసరా సెలవులు!

ATM లకు కూడా దసర సెలవులు ఇచ్చేశారు. ఈ నెల 21 నుండి అంటే రేపటి నుండి 25 వరకు బ్యాంకులన్నీ మూతపడుతున్నాయని ఇది వరకే తెలుసు. అయితే ఈ సెలవులు బ్యాంకులకు మాత్రమే కాదు.. ATM లకు కూడా వర్తిస్తాయి. అదెలా అంటే ATMలు వర్క్ చేయాలంటే వాటిని ఎప్పటికప్పుడు క్యాష్ తో నింపాలి. ఈ డ్యూటీని ప్రైవేట్ సిబ్బంది చేస్తారు. వారికి కూడా దసరా సెలవులు ఇచ్చేసారు. 
atm machine కోసం చిత్ర ఫలితం
దీంతో ATM లలో ఈ రోజే మని పెడితే, మళ్ళీ ఆ ATMలో డబ్బును నింపేది 26 నే. సో డబ్బులున్నంత వరకే ATM లు పనిచేస్తాయి. తర్వాత నో క్యాష్ అంటూ వెక్కిరిస్తాయ్. సో పండగ కాబట్టి, డబ్బుల అవసరం గట్టిగానే ఉంటుంది కాబట్టి ముందుగానే ప్లాన్ వేసుకొని ఎంత కావాలో నిశ్చయించుకోని ఈ మేరకు డబ్బులు ఈ రోజే డ్రా చేసుకోండి. లేకపోతే పండగ పూట పక్కింటికి చేతి బదులు కు వెళ్ళాల్సొస్తుంది. చుట్టాల ముందు పరువు పోతోంది. ఇప్పటికే కొన్ని ATMలలో డబ్బులు ఇలా పెడితే అలా అయిపోతున్నాయ్.!!

Related:
ఫ్లాష్ న్యూస్: రామ్ గోపాల్ వర్మ హఠాణ్మరణం..
హీరో సుమన్ తన జైలు జీవితం గురించి ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్ ఇంటర్వ్యూ..?
అది ఉండబట్టే కదా ఆమె దగ్గరికి వెళ్ళావ్.. అదే లేకపోతే