అర్జెంటీనాలోని శాన్‌రాఫెల్ నగరానికి చెందిన లూసియా పాస్టెనెజ్ (29) చిన్నతనంలో వివాహం కాకుండానే నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరి పుట్టుకకు కారణమైనవాడు మాత్రం తప్పించుకున్నాడు.
దీంతో ఎన్నో కష్టనష్టాల కోర్చి ఆ పిల్లలను పెంచుతోంది. అయితే ఆమె చేసిన తప్పునే ఆమె 14ఏళ్ల కొడుకు కూడా చేశాడు. స్కూల్‌కు వెళ్లే వయస్సులోనే ఓ బాలికతో జత కట్టి ఓ శిశువుకు జన్మనిచ్చాడు. అయితే తన కొడుకును ఆమెను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయనని, అతడికి అండగా నిలబడతానని అతని తల్లి ఫాస్టెనెజ్ చెప్పింది.
‘చిన్న వయసులోనే పేరెంట్‌గా మారడం ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. నేను అది అనుభవించాను. ఇప్పుడు నా కొడుకూ అదే తప్పు చేశాడు’ అని వాపోయింది. అయితే ‘వాడి విషయంలో నేను జోక్యం చేసుకోను. వారికి అండగా ఉంటాను. అతడి ఉన్నత చదువుకు సహకరిస్తాను. కానీ, టీనేజ్‌లో ఉండగానే తండ్రిగా మారడాన్ని మాత్రం సమర్థించను' అని ఫాస్టెనెజ్ పేర్కొంది.
Related:
"స్తనాలతో" దాడి చేసి గాయపరిచిన మహిళ అరెస్ట్ ?
పక్షవాతానికి విరుగుడు ఏమిటి ?
జపాన్ సినిమా "డ్రాగన్ బాల్" కథను కాపి చేసి "అఖిల్" అని ...