త్వరలో MLA కానున్న పవన్ కళ్యాణ్ ..?

'పవర్ కోసం కాదు..ప్రశ్నించటం కోసం' అంటూ గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ 'జనసేన'..ఎన్నికలలో పోటి చేయకుండా , ఏపీలో టీడీపీ, బీజేపీ ల తరపున ప్రచారం చేసి టీడీపీ అధికారంలోకి రావడంలో ముఖ్యపాత్ర పోషించిన 'జనసేన 'కు అరుదైన గుర్తింపు లబించింది.. ఈ రోజు ఉదయం ఎన్నికల కమీషన్ కు ఫోన్ చేసిన పవన్, తమ పార్టీని పూర్తి స్థాయి పార్టీగా రిజిస్టర్ చేయాలని కోరారు. 
pawan kalyan jana sena కోసం చిత్ర ఫలితం
ఈ మేరకు ఎన్నికల కమీషన్ జనసేన ను పూర్తి స్థాయి పార్టీగా రిజిస్టర్ చేసినట్టు ప్రకటించారు. దీంతో ఎప్పటి నుండో పవన్ పూర్తి స్దాయి రాజకీయాల్లోకి దిగితే చూడాలనే అభిమానుల కోరిక తీరినట్టైంది. తెలంగాణా లో త్వరలో వరంగల్ లో జరగనున్న ఉపఎన్నికల నేపధ్యంలో పవన్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడం తో పవన్ కూడా ఉపఎన్నికల్లో పాల్గొంటాడన్న ఊహాగానాలను అందరిలో కలుగుతున్నాయి. ఏది ఏమయినా పవన్ కళ్యాణ్ పార్టీ కి రాజకీయ పార్టీగా 'గుర్తింపు రావడం తో అందరు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

Related :

మేలుకొలుపు : చిరంజీవి నిజస్వరూపాన్ని తెలుసుకోండి ఫాన్స్ ..

చిరంజీవి గురించి అసలు విషయం చెప్పిన సుమన్

హీరో సుమన్ తన జైలు జీవితం గురించి ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్ ఇంటర్వ్యూ..?

స్వేతాబసు ను అడగకూడని ప్రశ్న అడిగింది ఆ అమ్మాయి!